China: అతిపెద్ద హైడ్రో పవర్ డ్యామ్ నిర్మాణం దిశగా చైనా అడుగులు..! 12 d ago
ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రో పవర్ డ్యామ్ నిర్మాణం దిశగా చైనా అడుగులు వేస్తుంది. టిబెటన్ పీఠభూమి తూర్పు అంచులో జలాశయం నిర్మాణానికి చైనా ఆమోదం తెలిపినట్లుగా బీజింగ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. యార్లింగ్ జంగ్బో నది దిగువ భాగంలో నూతన జలాశయం నిర్మించనున్నారు. ఏడాదికి 300 బిలియన్ కిలోవాట్ అవర్స్ విద్యుదుత్పత్తికి ప్రణాళిక సిద్దం చేశారు. ప్రస్తుతం సెంట్రల్ చైనాలోని గోర్జెస్ డ్యామ్లో 88.2 బిలియన్ కెడబ్ల్యూహెచ్ ఉత్పత్తి అవుతుంది.